Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
పాలగుట్టపై వెల్లివిరిసిన ఆధ్యాత్మిక శోభ
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని కాకర్ల గ్రామ సమీపంలోని పాలగుట్టపై కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి.
స్వయంభూ శ్రీ రుక్మిణీ సహిత సంతాన వేణుగోపాల స్వామి ఆలయం వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు, దీపాలు వెలిగించడం, ప్రభల ప్రదర్శన నిర్వహించారు.
శివసత్తుల నృత్యాలు, డప్పు వాయిద్యాలతో ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణాన్ని తలపించిందని కథనం పేర్కొంది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
– వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు – ప్రత్యేక ఆకర్షణగా ప్రభల ప్రదర్శన – శివసత్తుల నృత్యాలు, డప్పు వాయిద్యాలతో మార్మోగిన ఆలయ పరిసరాలు
జూలూరుపాడు, నవంబర్ 24 : కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామ సమీపంలోని పాలగుట్ట ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. గుట్టపై వెలసిన స్వయంభూ శ్రీ రుక్మిణీ సహిత సంతాన వేణుగోపాల స్వామి ఆలయం మంగళవారం భక్తజన సందోహంతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుండే కాకర్లతో పాటు పరిసర గ్రామాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పౌర్ణమి సందర్భంగా భక్తులు వేకువజామునే పాలగుట్టపై కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం గుట్టపై కొలువై ఉన్న పరమశివుడికి భక్తిశ్రద్ధలతో అభిషేకాలు…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)