Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
పాలమూరు రైతులకు ఉరితాడుగా డిండి ప్రాజెక్టు
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
[PUBLISHER] reported that Mahabubnagar BJP MP DK Aruna demanded the immediate cancellation of the Dindi lift irrigation project at a press conference in Hyderabad.
She stated that the project would cause severe damage to the local ayacut and that the current Congress government should not proceed with it.
Aruna warned of intensified protests if the state government does not halt the works.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): డిండి ఎత్తిపోతల పథకం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రైతులకు కలిగిస్తుందని, ఈ ప్రాజెక్టును తక్షణమే రద్దు చేయాలని మహబూబ్నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రతిపాదన వచ్చిన మొదటి రోజు నుంచే పాలమూరు రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుల వ్యతిరేకతతో ఈ ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ దీన్ని తెరపైకి తెచ్చి ముందుకు తీసుకెళ్లాలని చూడటం సరికాదని అభ్యంతరం వ్యక్తంచేశారు. డిండి ప్రాజెక్టు ద్వారా నీటిని మళ్లిస్తే స్థానిక ఆయకట్టు ఎండిపోయి, పాలమూరు అన్నదాతల హకులకు విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. సొంత జిల్లాకు చెందిన రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉండి స్థానిక రైతుల ప్రయోజనాలు కాపాడాల్సింది పోయి, వారి వ్యవహరించడం సమంజసం కాదని డీకే అరుణ హితవు పలికారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)