Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
పాలమూరు- రంగారెడ్డి మోటర్లు బంద్.. పంపులు నడిపే చేతగాక హ్యాండ్సప్
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 20, 2026
- The motors of the Palamuru-Rangareddy Lift Irrigation (PRLI) project were shut down on Monday afternoon before reaching the Narlapur reservoir's capacity of 6.5 TMC. The government's decision to stop the pumps to save electricity has drawn heavy criticism from farmers, farmer unions, and political leaders, who argue it was done to divert water to Andhra Pradesh.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
కొల్లాపూర్, అక్టోబర్ 19 : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు లిఫ్ట్-1లోని నీటిని ఎత్తిపోసిన మోటర్లు బంద్ అయ్యాయి. నార్లాపూర్ రిజర్వాయర్ సామర్థ్యానికి చేరకముందే సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు పంపులను ఆఫ్ చేయడంతో నీటి ఎత్తిపోతలు నిలిచిపోయాయి. నార్లాపూర్‌లో నీటిమట్టం 6.5 టీఎంసీలకు చేరకముందే ప్రభుత్వం బాహుబలి మోటర్లను బంద్ పెట్టింది. బుధవారం మధ్యాహ్నం ప్రారంభమైన మోటర్లు సాయంత్రం ఆఫ్ చేయగా.. అదేరోజు రాత్రి 9:30 గంటల తర్వాత తిరిగి ప్రారంభించారు. సోమవారం మధ్యాహ్నం నాటికి ఆఫ్ అయ్యాయి. శ్రీశైలం డెడ్‌స్టోరేజీలో ఉన్నా పీఆర్ఎల్ఐ పంపులను నడిపించేందుకు అవకాశం ఉన్నది.
కానీ శ్రీశైలం జలాశయం నుంచి పీఆర్ఎల్ఐ అప్రోచ్ కెనాల్‌కు.. అక్కడి నుంచి ఇన్‌టేక్‌వెల్ ద్వారా పంప్‌హౌస్‌లోకి ఫ్లో కొనసాగుతున్నా పంప్‌లను బంద్ పెట్టడంపై పలువురు చేస్తున్నారు. పంపులను మరికొన్ని రోజులు నడిపితే రిజర్వాయర్ పూర్తి సామర్థ్యంలోకి వచ్చేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మోటర్లను మళ్లీ ఆన్ చేసి ఏదుల రిజర్వాయర్‌కు కృష్ణా జలాలను తరలించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పీఆర్ఎల్ఐ పంపులను ఆన్ చేయాలనే డిమాండ్‌తో బీఆర్ఎస్ నాయకత్వం చేపట్టిన ఉద్యమంతోనే కాంగ్రెస్ సర్కార్ పంపులను ఆన్ చేసింది.. లేదంటే ఆన్ చేయకుండా కృష్ణా జలాలను ?