Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
పాలన చేతకాకుంటే తప్పుకోండి
By NT News telugu||2 min read at Namasthe Telangana
In brief
Former minister Singireddy Niranjan Reddy alleged that the Congress government has neglected the Palamuru-Rangareddy Lift Irrigation (PRLI) project for three years, leaving farmers without water.
He demanded the immediate release of water into the reservoirs and challenged the government to either complete the pending work within 15 days or hand over the project.
Minister Jupally Krishna Rao responded by challenging the former ministers to take the water themselves, prompting a counter-challenge from Niranjan Reddy to complete the canal work.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
కొల్లాపూర్, అక్టోబర్ 22 : రేవంత్‌రెడ్డి అధికారం చేపట్టిన మూడేండ్లలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులను పడావు పెట్టి.. నీళ్లియ్యకుండా రైతులను చేశారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. ఇప్పటికైనా మోటర్లు ఆన్‌చేసి రిజర్వాయర్లకు నీటిని విడుదల చేయాలని, అదీకూడా చేతగాకపోతే తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. తాము నీటిని ఎత్తిపోసి 15 రోజుల్లో ఏదుల రిజర్వాయర్‌కు జలాలు పారిస్తామని విసిరారు. గురువారం నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ సమీపంలోని పాలమూరు ప్రాజెక్టు పరిధిలోని లిఫ్ట్-1లో ఉన్న మూడో ప్యాకేజీ మెయిన్ కెనాల్, రెండో ప్యాకేజీలోని రిజర్వాయర్, స్లూయిస్‌లను మాజీ…
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీఆర్ఎల్ఐ పనుల విషయంలో కాంగ్రెస్ సర్కార్ చేసిందని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో నార్లాపూర్ రిజర్వాయర్‌లోకి ఒక పంప్ ద్వారా 4 టీఎంసీలను నిల్వ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కాక పాలమూరు ప్రాజెక్టును పట్టించుకోలేదని విమర్శించారు. బీఆర్ఎస్ ఒత్తిడితో మొన్న రెండు పంపులను ఆన్ చేసినా నార్లాపూర్ రిజర్వాయర్‌ను పూర్తి స్థాయిలో నింపలేదని మండిపడ్డారు. ఈ రిజర్వాయర్ నిండేందుకు ఇంకా వారం, పదిరోజుల సమయం పడుతుందని తెలిపారు. పీఆర్ఎల్ఐలో ఇన్నాళ్లూ పనులు ఎందుకు చేపట్టలేదని నిలదీశారు. ప్రభుత్వం పీఆర్ఎల్ఐలో ఉన్న కొద్దిపాటి…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)