Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
‘పాలిటెక్నిక్’ పోరుకు దిగొచ్చిన సర్కార్
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
The Government of Telangana has reversed its decision to bring polytechnic education under the Energy Department, deciding instead to keep government polytechnic colleges under the Higher Education Department.
This reversal follows protests by polytechnic students and lecturers over concerns regarding their future and service matters.
The government has issued GO 157, amending the previous GO 97, and appointed a high-level committee to oversee the modernization of polytechnic education.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ) : పాలిటెక్నిక్ విద్యార్థులు, అధ్యాపకుల ఆందోళనలకు ఎట్టకేలకు ప్రభుత్వం . పాలిటెక్నిక్ విద్యను శక్తిశాఖ పరిధిలో చేర్చాలనే నిర్ణయంపై వెనకి తగ్గింది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలను ఇక నుంచి ఉన్నత విద్యాశాఖలోనే కొనసాగించాలని నిర్ణయించింది. ఈ మేరకు గతంలో జారీచేసిన జీవో 97కు సవరణలు చేస్తూ శుక్రవారం జీవో 157ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జారీచేశారు. గతంలో కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాల శాఖ పేరును డిపార్ట్మెంట్ ఆఫ్ సిల్ హ్యూమన్ క్యాపిటల్ అండ్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఇనిషియేటివ్స్ (శక్తి)గా మారుస్తూ ప్రభుత్వం జీవో97 జారీచేసింది.
ఇందులో భాగంగా యంగ్ ఇండియా సిల్స్ యూనివర్సిటీ (వైఐఎస్యూ), అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు, ఐటీఐలు, పాలిటెక్నిక్ కాలేజీలను అనుసంధానిస్తూ నిర్ణయాలు తీసుకొన్నది. దీంతో పాలిటెక్నిక్ కాలేజీల భవితవ్యం, అధ్యాపకుల సర్వీసు వ్యవహారాలపై విద్యార్థులు, లెక్చరర్లలో ఆందోళన నెలకొన్నది. ఈ నేపథ్యంలో పాలిటెక్నిక్ విద్య ఆధునీకరణ, విద్యార్థులు, ఇతర భాగస్వాముల విద్యా, వృత్తిపరమైన ప్రయోజనాల పరిరక్షణ కోసం ప్రభుత్వం ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుచేసింది. కమిటీ సిఫార్సుల మేరకు తాజాగా మార్పులు చేసింది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)