Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
పారిశ్రామిక పతనం
By NT News telugu4 min read at Namasthe Telangana
In brief
The article contrasts the industrial and employment growth in Telangana under the BRS government with the decline observed under the Congress government, citing official TG-iPASS data.
It alleges that the current government's claims of massive investments are false, pointing to a 38.5% drop in job creation in the 2024-25 financial year compared to 2023-24.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
బీఆర్ఎస్ హయాంలో పెట్టుబడుల స్వర్గధామంగా విలసిల్లింది హైదరాబాద్. కాంగ్రెస్ పాలనలో అంతా తలకిందులైంది. దావోస్ ఎంవోయూలు, ఊదరగొట్టిన పెట్టుబడులు కట్టుకథలేనని తేలిపోయాయి. ప్రచార యావతో సమ్మిట్లు, ఈవెంట్ల పేరుతో ప్రజాధనం వృథా అయ్యిందే తప్ప వచ్చిన కంపెనీలు, ఇచ్చిన కొలువులు అంతంతే. కరోనా సమయంతో పోల్చితే రెండేండ్ల కాంగ్రెస్ పాలనలోనే రాష్ట్ర పారిశ్రామిక రంగం మరింత పతనమైందని అధికారిక గణాంకాలే చెప్తున్నాయి.
హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ప్రభుత్వంలో విరుచుకుపడిన కరోనా మహమ్మారి సంక్షోభ సమయం కంటే పారిశ్రామిక ప్రగతి ప్రస్తుత రేవంత్ పాలనలో మరింత దిగువకు పడిపోయింది. ఇదే సమయంలో ఉపాధి కల్పన కూడా దారుణంగా పతనమైంది. 2023-24 ఏడాదితో పోలిస్తే,ఉద్యోగ కల్పన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చీరాగానే అంటే 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 38.5% మేర క్షీణించింది. ఇదేదో ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలు ఎంతమాత్రం కానేకాదు. తెలంగాణ పారిశ్రామిక ప్రాజెక్టుల అనుమతులు, స్వీయ సర్టిఫికేషన్ వ్యవస్థ టీజీఐపాస్ వెల్లడించిన అధికారిక గణాంకాలతో ఈ విషయం సుస్పష్టమైంది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)