Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
పార్లమెంట్ రద్దు చేసి బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు పెట్టండి: మోడీకి ఖర్గే కౌంటర్
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
AICC Chief Mallikarjun Kharge challenged Prime Minister Narendra Modi to dissolve Parliament and hold nationwide elections using ballot papers instead of EVMs.
Kharge criticized the BJP's recent by-election performance and alleged that the central government and the Election Commission are removing the votes of the poor and minorities during a special voter list revision.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే విసిరారు. బీజేపీకి తమ ఎన్నికల పనితీరుపై అంతగా నమ్మకముంటే తక్షణమే పార్లమెంటును రద్దు చేసి బ్యాలెట్ పేపర్లతో దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించాలని ఛాలెంజ్ చేశారు. ఇటీవల నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క చోట కూడా విజయం సాధించలేదు. దీంతో ప్రధాని మోడీ కాంగ్రెస్ను విమర్శించారు.
ఈవీఎంలపై ఆరోపణలు చేస్తోన్న కాంగ్రెస్ బ్యాలెట్ పేపర్లతో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్ని స్థానాలు గెలించిందని సెటైర్ వేశారు. ఈ క్రమంలో ప్రధాని మోడీ వ్యాఖ్యలకు ఖర్గే కౌంటర్ ఇచ్చారు. గురువారం (అక్టోబర్ 29) బెంగళూర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో బ్యాలెట్ పేపర్లు ఉన్న కాలంలోనే బీజేపీ కేవలం రెండు పార్లమెంటు స్థానాలను మాత్రమే గెలుచుకుందని గుర్తు చేశారు. చిన్నపాటి విజయాలతో బీజేపీకి తగదని మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి పాలైనంతా మాత్రాన బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలని తమ డిమాండ్ వదులుకోబోమని స్పష్టం చేశారు. భవిష్యత్తులో జరిగే అన్ని ఎన్నికలను బ్యాలెట్ పత్రాలనే…
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)