Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
పాత మిషన్లు, పరికరాలకు రంగులు.. కొత్తగా కొన్నట్టు బిల్లులు..నిమ్స్ దవాఖానలో నిధుల గోల్మాల్
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
The Anti-Corruption Bureau (ACB) conducted searches at NIMS hospital in Hyderabad based on complaints of financial irregularities, discovering that old medical equipment was painted and repaired to appear new, and that out-sourcing and security staff numbers were inflated.
The investigation also found that the hospital canteen was serving food prepared with rotten vegetables.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
హైదరాబాద్, వెలుగు: నిమ్స్ దవాఖానలో గుట్టురట్టవుతున్నది. పాత వైద్య పరికరాలు, వివిధ రకాల సర్జికల్ మిషనరీకి రిపేర్లు చేసి కొత్త మిషన్లు కొన్నట్టు చూపుతూ భారీ మొత్తంలో బిల్లులు ఎత్తినట్టు ఏసీబీ దర్యాప్తులో వెలుగు చూసింది. వీటితోపాటు ఔట్ సోర్సింగ్, సెక్యూరిటీ సిబ్బంది నియామకాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్టు తేలింది. క్యాంటీన్లో కుళ్లిన కూరగాయలతో ఆహార పదార్థాలు వండి రోగులు, అటెండెంట్లకు అందిస్తుండడం చూసి అధికారులే విస్తుపోయారు. నిమ్స్ లో వైద్యపరికరాల కొనుగోలు, క్యాంటీన్, మెడికల్ స్టోర్స్ నిర్వహణ, ఔట్ సోర్సింగ్ నియామకాలు, సెక్యూరిటీ గార్డ్స్ నియామకాల్లో అక్రమాలు…
శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల వరకు కొనసాగిన తనిఖీల్లో ఏసీబీ అధికారులు కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. ఆ రికార్డులను పరిశీలించారు. ప్రధానంగా ఆపరేషన్ థియేటర్లుసహా కీలక విభాగాల్లోని మెడికల్ఎక్విప్మెంట్కు సంబంధించిన రికార్డుల్లో భారీగా అవకతవకలు గుర్తించినట్టు తెలిసింది. ఇందులో కాలం చెల్లిన మిషనరీలను స్క్రాప్ కింద పక్కనపెట్టాల్సి ఉండగా, వాటికే రిపేర్లు చేసి రంగులు వేసి కొత్తవిగా చూపినట్టు తేలింది.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)