Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
పడకపై నుంచి పడిన రాప్తాడు ఘటన నిందితుడు
By Eenadu1 min read at Eenadu
In brief
Hemanth, the accused in the Rapthadu incident, was severely injured in a police shooting and is being treated at Anantapur General Hospital.
He recently fell from his bed, causing a drop in his blood pressure and pulse, and is currently under oxygen support.
The Anantapur district police are investigating the incident.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అనంతపురం(వైద్యం): రాప్తాడు ఘటనలో నిందితుడు, పోలీసుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడి అనంతపురం సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతున్న హేమంత్ సోమవారం పడకపై నుంచి కిందపడిపోయాడు. గమనించిన సిబ్బంది, పోలీసులు అతడిని వెంటనే పడకపై ఉంచారు. అనంతరం అక్కడే ఉన్న వైద్యులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి ఆరోగ్యపరిస్థితిని పరిశీలించగా బీపీ, పల్స్ తగ్గినట్లు గుర్తించారు. అలాగే శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతున్నట్లు నిర్ధరించి, వెంటనే అవసరమైన చికిత్సలు ప్రారంభించారు. ప్రస్తుతం ఆక్సిజన్ అందిస్తున్నారు. అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని నలుగురు వైద్యుల బృందం పర్యవేక్షిస్తోందని సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)