Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
పది రూపాయల వడ్డీకి తెచ్చి పంచాను.. నా డబ్బులు నాకు ఇచ్చేయండి.. ఓడిన వైసీపీ అభ్యర్థి ఆవేదన
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
In Palamaner, Chittoor district, an defeated YSR Congress Party (YCP) candidate, Prasad Reddy, made sensational comments on social media after losing the 32nd ward municipal election.
He admitted to borrowing money at 10% interest to distribute cash to voters, demanded his money back, and cursed the voters who defeated him.
The article notes that cash distribution to voters is illegal and that the Election Commission's reaction is awaited.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై చర్చ జరుగుతోంది. చిత్తూరు జిల్లా పలమనేరులో ఓడిపోయిన అభ్యర్థి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఓటుకు ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ పలమనేరులో ఓడిపోయిన వైసీపీ అభ్యర్థి ఆగ్రహం వ్యక్తం చేశాడు. 32వ వార్డులో జనసేన అభ్యర్థి పూలా చైతన్య చేతిలో ఓడిన ప్రసాద్ రెడ్డి అప్పు చేసి డబ్బులు పంచానని ఆవేదన వ్యక్తం చేశాడు. తనను మోసం చేసిన ఓటర్లను మారెమ్మ తల్లి వదలదని, పెట్టాడు.
చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపల్ ఎన్నికల్లో 32వ వార్డు నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రసాద్ రెడ్డి పోటీ చేశాడు. జనసేన అభ్యర్థి పూలా చైతన్య చేతిలో ఓడిపోయాడు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసినట్లు అభ్యర్థి స్వయంగా ఒప్పుకోవడం స్థానికంగా హాట్ టాపిక్ అయింది. పది రూపాయల వడ్డీకి అప్పు తెచ్చి మరీ ఓటర్లకు డబ్బులు ఇచ్చానని, అయినప్పటికీ తనను ఓడించారని ప్రసాద్ రెడ్డి మండిపడ్డాడు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)