Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
పదో తరగతి, ఐటీఐ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
The Central Food Technological Research Institute (CFTRI) has released a notification for 28 technician posts.
The article outlines the eligibility criteria, age limits, and application fees for the recruitment.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
శ్రీ ఎస్ఐఆర్ సెంట్రల్ ఫుడ్ టెక్నాలాజికల్ రీసెర్స్ సఇన్స్టిట్యూట్ (సీఎస్ఐఆర్ సీఎఫ్ఆర్ఎ) టెక్నీ షియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 28. ట్రేడుల వారీగా ఖాళీలు: ఫిట్టర్ 6, ఎలక్ట్రానిక్స్, మెకానిక్ 7, ఇనుస్ట్రుమెంట్ మెకానిక్ 1, లాబొరే టరీ అసిస్టెంట్ (కెమికల్ ప్లాంట్) 2, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (సీఓపీఏ) 2. ఇన్ఫర్మేషన్ & కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్. మెయింటెనెన్స్ 1, రిఫ్రిజిరేషన్ & ఎయిర్ కండీష నింగ్ టెక్నీషియన్ 2, ఎలక్ట్రిషియన్ 2, కార్పెంటర్ 1. ప్లంబర్ 1, షీట్ మెట్ వర్కర్ 1, టర్నర్ 1, వెల్దర్ 1
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)