Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
పదో తరగతి పరీక్షల ఫీజుల షెడ్యూల్ విడుదల.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే
By V6 Velugu||1 min read at V6 Velugu
In brief
The Department of School Education announced the fee schedule for the 2027 Class 10 public examinations. Regular students are charged Rs.
125, while SC, ST, and BC students are exempted from paying the fee. The DGE clarified that the deadline cannot be extended and online payments must be made through bse.telangana.[PUBLISHER].
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
పదోతరగతి పబ్లిక్ పరీక్షల ఫీజుల వివరాలు వెల్లడించింది విద్యాశాఖ. 2027-మార్చి లో జరగనున్న పరీక్షలకు సంబంధించిన ఫీజుల షెడ్యూల్ ను 2026 అక్టోబర్ 22న విద్యాశాఖ విడుదల చేసింది. ఫీజులు అక్టోబర్ 30వ తేదీ నుంచి చెల్లించవచ్చునని పేర్కొంది.
ఎలాంటి లేట్ ఫీజు లేకుండా అక్టోబర్ 30 – నవంబర్ 16 వరకు చెల్లించవచ్చు. ఆ గడువు దాటితే 50 రూపాయల లేట్ ఫీజుతో నవంబర్ 18 – డిసెంబర్ 1 వరకు చెల్లించవచ్చు. ఆ గడువులోపు కూడా చెల్లించలేక పోతే 200 రూపాయల లేట్ ఫీజుతో డిసెంబర్ 3 – డిసెంబర్ 14 మధ్య ఫీజులు కట్టవచ్చు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)