Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
పదునైన ఆయుధంతో దంపతుల దారుణ హత్య
By Eenadu1 min read at Eenadu
In brief
In Malkangiri district, Odisha, a married couple was brutally murdered and their 15-year-old son was severely injured by unidentified attackers late Saturday night.
Police stated that the attackers entered their home and attacked them with sharp weapons, suspecting that old rivalries might be the motive.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
మల్కాన్గిరి : దంపతులు దారుణ హత్యకు గురైన ఘటన ఒడిశా రాష్ట్రం మల్కాన్గిరి జిల్లా బలిమెల ఠాణా ఎమ్వీ-36 గ్రామంలో చోటుచేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న దంపతులను గుర్తు తెలియని వ్యక్తులు పదునైన ఆయుధంతో దాడి చేసి హతమార్చారు. అనంతరం వారి కుమారుడ్ని(15) తీవ్రంగా గాయపరిచారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రమేంద్రనాథ్ సర్కార్ తన కుటుంబసభ్యులతో కలిసి శనివారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత నిందితులు లోపలికి ప్రవేశించి పదునైన ఆయుధాలతో వారిపై దాడి చేసినట్లు వెల్లడించారు. దంపతులు అక్కడికక్కడే మృతి చెందగా.. వారి కుమారుడు తీవ్ర గాయాలతో బయటపడ్డాడు. బాధితుడ్ని…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)