Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
పగటి పూట ఒక్క లైట్ వేయొద్దు..ఏసీల వాడకం తగ్గించండి: సీఎం రేవంత్ రెడ్డి
By V6 Velugu||2 min read at V6 Velugu
In brief
Telangana Chief Minister Revanth Reddy advised citizens to save electricity and water due to drought and power shortage conditions, urging farmers to cultivate less water-intensive crops and install rooftop solar panels.
He also criticized BRS leaders over the planned Yadadri thermal power plant, accusing them of a 1 lakh crore rupee scam.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్: తెలంగాణలో కరువు, విద్యుత్ కొరత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. విద్యుత్ సమస్యను ఎదుర్కోవడానికి స్వీయ నియంత్రణ ఎంతో ముఖ్యమని సీఎం అన్నారు. పగటిపూట అవసరం లేకుండా లైట్లు వెలిగించవద్దని, అవసరం లేని సమయంలో ఏసీల వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ విద్యుత్ పొదుపు చర్యలను అమలు చేయాలని అధికారులకు సూచించారు. ఎల్‌నినో ప్రభావంపై వాస్తవాలను దాచిపెట్టడం సమస్యను మరింత తీవ్రతరం చేస్తుందని వ్యాఖ్యానించారు.
సంప్రదాయ విద్యుత్‌పై ఆధారపడటాన్ని తగ్గించేందుకు సౌర విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవడం ద్వారా సొంత అవసరాలకు విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడంతో పాటు, మిగులు విద్యుత్‌ను విక్రయించి ఆదాయం పొందే అవకాశం ఉంటుందని వివరించారు. తన స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిలో ఇళ్లపై సోలార్ విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందని, మిగులు విద్యుత్ విక్రయించడం ద్వారా గ్రామస్థులకు ఆదాయం లభించిందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)