Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
పైడితల్లి తొలేలు ఉత్సవం.. భారీగా భక్తుల పూజలు
By Eenadu1 min read at Eenadu
In brief
The article reports that devotees gathered in large numbers for the Paidi Thalli Tholelu festival in Vizianagaram district.
It mentions that MLA Poosapati Aditi Gajapathi Raju and her family offered prayers, and that event preparations including security have been completed.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
విజయనగరం రూరల్: విజయనగరం పైడితల్లి అమ్మవారి తొలేలు ఉత్సవం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతిరాజు కుటుంబ సభ్యులతో అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర సమర్పించి పూజలు చేశారు. ప్రధాన ఘట్టమైన సిరిమానోత్సవం మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమవుతుంది. కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ ఆధ్వర్యంలో పోలీస్ బస్సు ఏర్పాటు చేసి భద్రతా చర్యలను చేపట్టారు. పైడితల్లి అమ్మవారి నామ స్మరణతో విజయనగరం జిల్లా కేంద్రం మారు మోగుతుంది. భక్తులు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)