Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
పైలాన్ కూల్చివేత పై సమగ్ర విచారణ జరపాలి : నగునూరి సుమలత
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Former corporator Nagunuri Sumalatha alleged that the demolition of a pylon in Ramagundam is a political vendetta by MLA Makkan Singh to erase KCR's developmental legacy ahead of upcoming elections.
She demanded a comprehensive inquiry into the demolition and asked for the reconstruction of the pylon with an apology.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
కోల్ సిటీ, నవంబర్ 4 : రామగుండం గడ్డపై చరిత్ర సృష్టించిందే కేసీఆర్ అని, అలాంటి అభివృద్ధి ప్రదాత కేసీఆర్ ఆనవాళ్లను తొలగించడం మాజీ కార్పొరేటర్ నగునూరి సుమలత ఆవేదన వ్యక్తం చేశారు. పైలాన్ కూల్చివేత పై సమగ్ర విచారణ జరిపించాలని జిల్లా కలెక్టర్ ను కోరారు. గత పాలకుల గుర్తింపు రాబోయే ఎన్నికల నాటికి ప్రజల కంట పడకుండా చేయడమే లక్ష్యంగా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఎక్కడికక్కడ కూల్చివేతలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. ప్రజా సొమ్మును ఖర్చు చేసే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలతో ఇక్కడి నాయకుల గుండెళ్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు.
ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో కేసీఆర్ అభివృద్ధి ఆనవాళ్లను చెరిపేసేందుకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రోడ్డు ప్రమాదాల సాకుతో పైలాన్ ను తొలగిస్తున్నామని చెబుతున్న నగర పాలక కమిషనర్ ఏ అధికారంతో పైలాను తొలగించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే క్యాంపు ఆఫీసు మూలమలుపు వద్ద కూడా తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయనీ, అక్కడున్న ఇందిరాగాంధీ విగ్రహం తొలగిస్తారా అని ప్రశ్నించారు. పైలాన్ తొలగింపు కేవలం కక్షసాధింపు రాజకీయమేనని దుయ్యబట్టారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)