Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Pakistan: పాకిస్థాన్ మళ్లీ ‘హ్యాండ్ ఇచ్చింది’..
By Eenadu||2 min read at Eenadu
In brief
Written by a model, not by Eenadu · not verifiedAI summary· Generated October 20, 2026
- The article discusses Pakistan's decision not to intervene in Saudi Arabia's conflict with Houthi rebels, despite a mutual defense pact signed with Saudi Arabia and Turkey. It attributes Pakistan's non-intervention to its fears of Iranian retaliation and domestic unrest, while also noting Saudi Arabia's history of providing financial aid to Pakistan.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
ఇంటర్నెట్ డెస్క్: ఒక చిన్న గెరిల్లా దళమైన హూతీలు సౌదీ అరేబియాపై వరుస దాడులు చేస్తూ విధ్వంసం సృష్టిస్తున్నారు. రియాద్‌కు నమ్మకంగా ఉన్నట్టు నటించే పాకిస్థాన్ (Pakistan) మరోసారి . ఇన్ని దాడులు జరుగుతున్నా ఇస్లామాబాద్ ఉలుకుపలుకు లేకుండా ఉండటం గమనార్హం. ఆగస్టు 7న సౌదీ, పాకిస్థాన్, తుర్కియేలు ‘మక్కా ఒప్పందం’ పేరిట రక్షణ ఒడంబడికను కుదుర్చుకున్నాయి. తమలో ఏ ఒక్కరిపైన దాడి జరిగినా మూడు దేశాలూ రంగంలోకి దిగుతాయని హెచ్చరించాయి. కానీ గెరిల్లాల దెబ్బకు సౌదీ విలవిలలాడుతోంది. అయినా పాక్ పట్టించుకోకపోవడం గమనార్హం.
పాకిస్థాన్‌కు యుద్ధంలో దిగాలనివున్నా ఇరాన్ భయం నిలువరిస్తోంది. ఇప్పటికే భారత్ ధాటికి పలు వైమానిక స్థావరాలను కోల్పోయింది. ఇరాన్‌తోనూ పాక్‌కు సుదీర్ఘమైన సరిహద్దు ఉంది. మరోపక్క తాలిబాన్ల సర్కార్‌తో పోరు సాగిస్తోంది. యెమెన్‌లో ఎలాంటి సైనిక చర్యలో పాల్గొన్నా.. ఇరాన్ ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. ఇప్పటికే రెండు సరిహద్దు దేశాలతో ఉద్రిక్తతలు ఉన్నాయి. కొత్తగా ఇరాన్‌తో ఉద్రిక్తతలు అంటే కష్టమే అని పాక్ పాలకులు భయపడుతున్నారు. అందుకనే ఈ ఉద్రిక్తతలకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.