Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
పల్లెల్లో ‘ఓట్ల కళ’
By Eenadu3 min read at Eenadu
In brief
మొదటి దశ పంచాయతీ ఎన్నికలు శ్రీకాకుళం జిల్లాలోని 173 సర్పంచి స్థానాల్లో 66.93 శాతం పోలింగ్‌తో ప్రశాంతంగా జరిగాయని ఈనాడు డిజిటల్ నివేదించింది.
ఆమదాలవలస పట్టణంలో 75.20 శాతం ఓటింగ్ నమోదు కాగా, శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలో 54.7 శాతానికే పరిమితమైంది.
ఆమదాలవలసలో తెదేపా, వైకాపా వర్గాల మధ్య స్వల్ప ఘర్షణలు జరగగా, శ్రీకాకుళం నగరంలో నేర చరిత్ర ఉన్నవారిని అరెస్టు చేయడంతో పాటు కొందరు నాయకులను గృహ నిర్బంధం చేశారని అధికారులు తెలిపారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 3 outlets · Compare coverage →
ప్రశాంతంగా తొలి దశ సం‘గ్రామం’ 173 పంచాయతీల్లో 66.93 శాతం పోలింగ్ ఈనాడు డిజిటల్ శ్రీకాకుళం, న్యూస్‌టుడే, సోంపేట
తొలి దశ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. గ్రామాల్లో ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల్లోని 173 సర్పంచి స్థానాల్లో 66.93 శాతం పోలింగ్ నమోదైంది. ఆ వెంటనే ఎన్నికల అధికారులు లెక్కింపు చేపట్టి విజేతలను ప్రకటించారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)