Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపాలిటీ 23వ వార్డులో రీపోలింగ్
By Eenadu1 min read at Eenadu
In brief
According to officials, a repolling was held on Monday in ward 23 of the Macherla Municipality in Palnadu district following a report of booth capturing during Sunday's voting.
Macherla Town Commissioner Gopal stated that the repolling was conducted under the directives of the state election authorities.
Police have deployed heavy security and barricades to prevent any untoward incidents during the repolling.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
మాచర్ల: పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపాలిటీలోని 23వ వార్డులో సోమవారం రీపోలింగ్ జరుగుతోంది. ఆదివారం జరిగిన పోలింగ్లో 23/1, 23/2 బూతుల్లో బూత్ క్యాప్చరింగ్ జరిగినట్లు అధికారులు నివేదిక ఇవ్వడంతో రాష్ట్ర ఎన్నికల అధికారుల ఆదేశాల మేరకు రీపోలింగ్ నిర్వహిస్తున్నారు. మాచర్ల పట్టణ కమిషనర్ గోపాల్ ఈ విషయాన్ని తెలిపారు. రీపోలింగ్ నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు బారికేడ్లు, ఇనుప కంచెలు ఏర్పాటు చేసి ఓటర్ స్లిప్, గుర్తింపు కార్డు ఉన్నవారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. స్థానిక ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)