Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
పల్నాడు ప్రాజెక్టు మాకు తెల్వదు! ఏపీ ప్రతిపాదనను తిరస్కరించిన తెలంగాణ
By V6 Velugu4 min read at V6 Velugu
In brief
హైదరాబాద్ లోని జలసౌధ వేదికగా కృష్ణా బోర్డు మెంబర్ సెక్రటరీ సతీశ్ కాంబోజ్ నేతృత్వంలో త్రీ మెంబర్ కమిటీ మీటింగ్ జరిగింది.
ఈ మీటింగ్ లో పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు గురించి ఏపీ అధికారులు తమకు సమాచారం లేదని చెప్పగా, తెలంగాణ అధికారులు విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు.
ఏపీ ప్రతిపాదనలను తెలంగాణ మరియు కృష్ణా బోర్డు రెండూ తిరస్కరించాయి, దీంతో సమావేశం ఎటూ తేలకుండానే ముగిసింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
హైదరాబాద్, వెలుగు: నాగార్జునసాగర్ రిజర్వాయర్లో ఏపీ చేపడుతున్న పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ వాళ్లకే తెలియదట! ఇదీ త్రీ మెంబర్ కమిటీ మీటింగ్లో ఇటు కృష్ణా బోర్డుతో పాటు స్వయంగా ప్రాజెక్టునే కడుతున్న ఏపీ కూడా వింత సమాధానం చెప్పింది. సోమవారం జలసౌధ వేదికగా కృష్ణా బోర్డు మెంబర్ సెక్రటరీ సతీశ్ కాంబోజ్ నేతృత్వంలో త్రీ మెంబర్ కమిటీ మీటింగ్ నిర్వహించారు. తాగు నీటి అవసరాల పేరిట మీటింగ్ పెట్టించిన పొరుగు రాష్ట్రాన్ని.. తెలంగాణ అధికారులు పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు విషయంలో . విభజన చట్టాన్ని ఉల్లంఘించి ప్రాజెక్టును చేపడుతున్నారని, ఇటు తమకుగానీ, అటు బోర్డుకుగానీ కనీస…
అది రూరల్ వాటర్ సప్లై స్కీమ్ విభాగం వాళ్లు చేపడుతున్నారని, వాళ్లే జీవో ఇచ్చారని చెప్పారు. పత్రికల్లో చూస్తేనే తెలిసిందంటూ బోర్డు ముందు వాదించారు. ఇక్కడ ఒక్క చోటే కట్టడం లేదని, పలు రిజర్వాయర్లలోనూ పనులు జరుగుతున్నాయంటూ సమర్థించుకున్నారు. దానికి తెలంగాణ అధికారులు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. అంత పెద్ద ఇంటర్ స్టేట్ ప్రాజెక్టులో నిర్మాణాలు జరుగుతున్నా ఇరిగేషన్ శాఖకు తెలియకుండా ఎలా ఉంటుందని నిలదీశారు. అన్నీ తెలిసే చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)