Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Prajasakti
Vekuva’s reading of Prajasakti’s report
పలు గ్రామాల్లో ఎన్నికల బహిష్కరణ
By Prajasakti2 min read at Prajasakti
In brief
In several villages across Andhra Pradesh, local residents boycotted the council elections on Thursday to protest the lack of basic amenities and development.
Voters in Markapuram, Chittoor, and Visakhapatnam districts cited issues like poor drainage, drinking water, and road conditions as reasons for their protest.
In some instances, officials and politicians promised solutions, which led to the villagers eventually casting their votes.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
తమ గ్రామాలను పట్టించుకోవడం లేదంటూ ఓటు వేసేందుకు నిరాకరణ
ప్రజాశక్తి - యంత్రాంగం : పరిషత్ ఎన్నికల పోలింగ్ రోజు గురువారం పలు గ్రామాల ప్రజలు నిరసన గళమెత్తారు. తమ సమస్యలను పరిష్కరిస్తే తప్ప ఓటు వేయబోమంటూ తేల్చి చెప్పారు. మార్కాపురం జిల్లా పిసిపల్లి మండలం అయ్యవారిపల్లి గ్రామంలో ఓటర్లు ఎన్నికలను బహిష్కరించారు. ఓట్ల సమయంలో మాత్రమే తమ గ్రామానికి వచ్చి ఓట్లు అడుగుతున్నారని, మిగతా సమయంలో గ్రామ అభివృద్ధికి ఏమాత్రమూ తోడ్పాటు అందించటం లేదని అందుకే ఓటు వేసేందుకు నిరాకరిస్తున్నామని తెలిపారు.
That is the opening of Prajasakti’s story. The full report is on their site.
Read the full story at Prajasakti (opens in a new tab)