Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోలీసుల కవాతు
By Eenadu1 min read at Eenadu
In brief
According to the police, a flag march was conducted in Podalakur town, Nellore district, ahead of the upcoming panchayat elections to ensure peaceful voting.
Police warned of strict action against any actions that disrupt law and order and urged citizens to act responsibly.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
నెల్లూరు సర్వేపల్లి: రాబోయే పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి తావు లేకుండా నిర్వహించేందుకు పోలీసు శాఖ అప్రమత్తమైంది. ఈనేపథ్యంలో పొదలకూరు మండలంలోని సమస్యాత్మక గ్రామాల్లో పట్టణంలో సీఐ గుత్తి వెంకట్రావు, ఎస్ఐ శివ రాకేష్ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణ ప్రధాన రోడ్డుపై పోలీసులు కవాతు(ఫ్లాగ్ మార్చ్) నిర్వహించారు. పొదలకూరు పట్టణంలోని గేట్ సెంటర్ నుంచి సంగం రోడ్డు కూడలి వరకు మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ప్రలోభాలకు, బెదిరింపులకు…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)