Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
పండగ ముందు.. రూ. వేల కోట్ల నష్ట భయం
By Eenadu2 min read at Eenadu
In brief
The Confederation of All India Traders (CAIT) wrote to opposition Congress leaders Rahul Gandhi and Mallikarjun Kharge, urging them to postpone a planned November 1 protest rally at Ramlila Maidan to avoid severe losses for Delhi's traders ahead of Diwali.
The CAIT warned that the rally could cause a loss of up to ₹10,000 crore and requested alternative venues like Burari Grounds if the date is not changed.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
తీవ్ర ఆందోళనలో వ్యాపారులు నవంబరు 1 ర్యాలీ వాయిదా పడేనా?
దిల్లీ: రామ్ లీలా మైదానంలో విపక్ష ఇండియా కూటమి నవంబరు 1న నిర్వహించ తలపెట్టిన భారీ నిరసన ర్యాలీ దేశ రాజధానిలోని వ్యాపారుల్లో గుబులు రేపుతోంది. దీపావళి పండగ సమీపిస్తున్న తరుణంలో ఈ ర్యాలీ అనుకున్నంత స్థాయిలో జరిగితే.. తమకు రూ.10 వేల కోట్ల వరకూ నష్టం వాటిల్లుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే పండగ తర్వాత నిరసన ప్రదర్శన నిర్వహించుకోవాలని లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి వ్యాపారుల ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (సీటీఐ) తాజాగా మరోసారి విజ్ఞప్తి చేసింది. కూటమి భాగస్వామ్య పక్షాలతో మాట్లాడాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కోరింది.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)