Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
పండగకి స్వీట్లు, పిండివంటలు ఎక్కువగా తిన్నారా ? ఇంట్లోనే శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచే 5 డ్రింక్స్ ఇవే!
By V6 Velugu||1 min read at V6 Velugu
In brief
The article suggests that consuming sweets and fried foods during festivals can disrupt a diet and make the body feel sluggish, recommending homemade detox and rehydration drinks to restore energy and improve digestion.
It provides five different recipes, including turmeric tea, lemon-ginger tea, coconut water with mint, a mixed fruit and vegetable juice, and a pomegranate-beetroot juice, explaining the health benefits of each ingredient.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
పండుగ పూట 'తినొద్దు' అనుకున్నా కూడా స్వీట్లు, పిండివంటలు తినేస్తారు చాలామంది. దాంతో డైట్ ప్లాన్ దెబ్బతింటుంది. ఇంకేముంది బాడీ డల్ గా అవుతుంది. అలాంటప్పుడు డ్రింక్స్ తాగితే యాక్టివ్ అవుతారు. వీటిని ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు.
*కప్పు నీళ్లలో కొంచెం పసుపు, అల్లం, నల్లమిరియాల పొడి, తేనె వేయాలి. ఈ నీళ్లని మరిగిస్తే పసుపు టీ రెడీ. ఈ టీ టాక్సిన్లని తొలగిస్తుంది. పసుపులోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ-ఇన్ ఫ్లమేటరీ గుణాలు జీర్ణక్రియలు సరిగా జరిగేలా చేస్తాయి.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)