Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
పండుగ ఖర్చుల తీరు మారింది.. బంగారంపై తక్కువ.. ఎలక్ట్రానిక్స్‌పై ఎక్కువ
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
According to the All India Gem and Jewellery Domestic Council, gold sales value is expected to grow by 15–20% this Dhanteras, but physical volume may not see a proportionate increase due to high prices.
Consumers are shifting from heavy gold jewelry to lighter ornaments, small coins, and electronics like refrigerators and washing machines.
Companies like Haier and Godrej Appliances have reported significant value growth in their appliance sales during the festive season.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
న్యూఢిల్లీ: ఈసారి దీపావళి, ధన్తేరాస్సందర్భంగా కస్టమర్ల షాపింగ్పద్ధతులు మారాయి. బంగారం ధరలు భారీగా పెరగడంతో నగల కొనుగోళ్ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. భారీ ఆభరణాలకు బదులు తేలికపాటి ఆభరణాలు, చిన్న బంగారు నాణేలు, తక్కువ బరువు నగలపై ఆసక్తి చూపుతున్నారు. ఇళ్లలో సౌకర్యాలు పెంచుకునేందుకు గృహోపకరణాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. పెద్ద ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, టీవీలను భారీగా కొంటున్నారు. దీంతో బంగారంతో పాటు గృహోపకరణాల మార్కెట్లోనూ సందడి నెలకొంది.
అధిక ధరల వల్ల కొనుగోలుదారులు తమ ఖర్చులను అవసరాలకు అనుగుణంగా మార్చుకోవడం ఈ ఏడాది ప్రత్యేకత. ఆల్ ఇండియా జెమ్ అండ్ జువెల్లరీ డొమెస్టిక్ కౌన్సిల్ అంచనా ప్రకారం ఈ ధన్‌తేరాస్ బంగారం విక్రయాల విలువ 15–20 శాతం పెరిగి రూ.60 వేల కోట్లకు చేరే అవకాశం ఉంది. అధిక ధరల వల్ల.. విక్రయించిన బంగారం పరిమాణంలో మాత్రం అదే స్థాయిలో వృద్ధి ఉండకపోవచ్చని అంచనా.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)