Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
పండుగ వేళ..ప్రమాదాల మోత
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Several fire accidents and injuries occurred during Diwali celebrations in Hyderabad, with 74 people suffering burn injuries, including 17 children, at Sarojini Devi Eye Hospital.
Fires broke out in scrap shops and on parked bikes across areas like Jeedimetla, Sultan Bazar, and Koti due to falling firecrackers.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
మెహిదీపట్నం/సుల్తాన్‌బజార్/ సికింద్రాబాద్, నవంబర్ 9: నగరంలో దీపావళి పండుగ వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. పటాకులు కాల్చే సమయంలో పలువురు గాయపడ్డారు.74 మంది కాలిన గాయాలకు గురవ్వగా, అందులో 17 మంది చిన్నారులు ఉన్నట్లు సరోజినీ కంటి దవాఖాన వర్గాలు వెల్లడించాయి. కండ్లకు తీవ్ర కాలిన గాయాలకు గురైన 12 మందికి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ముగ్గురు చిన్నారులను నిలోఫర్ దవాఖానకు, ఒకరిని ఉస్మానియా దవాఖానకు తరలించినట్లు సరోజినీ దవాఖాన వర్గాలు వెల్లడించాయి. అలాగే పలు చోట్ల చోటు చేసుకున్న అగ్ని ప్రమాదాల్లో భారీ ఆస్తి నష్టం జరిగింది.
సిటీలో పలుచోట్ల పటాకులు పేలి అగ్ని ప్రమాదాలు.. పలువురికి గాయాలు, భారీగా ఆస్తినష్టం
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)