Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
పంజాబీలకు ఎలా పోరాడాలో నేర్పొద్దు: దీప్కేకు దిల్జిత్ దోసాంజ్ కౌంటర్
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
Singer Diljit Dosanjh countered Cockroach Janata Party founder Abhijit Deepke during a Delhi concert, stating that Punjabis do not need to be taught how to fight for their rights.
Deepke had previously criticized Dosanjh for not commenting on the NEET paper leak protests, to which Dosanjh responded by highlighting the Punjabi community's long struggle to release his film 'Sutlej'.
Following this, Deepke apologized, clarified his previous comments were out of disappointment, and requested to end the issue, noting he remains a fan of the singer.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
న్యూఢిల్లీ: ఫౌండర్ అభిజిత్ దీప్కేకు ప్రముఖ సింగర్ దిల్జిత్ దోసాంజ్ కౌంటర్ ఇచ్చారు. నీట్ పేపర్ లీక్ అంశంపై స్పందించేందుకు నిరాకరించిన దిల్జిత్ దోసాంజేను గతంలో దీప్కే విమర్శించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్టోబర్ 30న ఢిల్లీలో ఔరా ఇండియా టూర్ పేరుతో దిల్జిత్ దోసాంజే మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో దీప్కే వ్యాఖ్యలకు దిల్జిత్ పరోక్షంగా ఘాటు కౌంటర్ ఇచ్చారు.
‘‘నేను సైలెంట్‌గా ఉంటున్నాను కాబట్టి నన్ను అలాగే ఉండనివ్వండి. నేను అందరినీ ప్రేమిస్తాను. ఒక కారణం కోసం నిలబడటం పంజాబీలకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. కాబట్టి పంజాబీలకు పోరాటాలు ఎలా చేయాలో నేర్పించాల్సిన అవసరం లేదు. ఏ వేదికపై నిలబడితే నా తన సట్లజ్ సినిమాను ఎగతాళి చేశారో.. ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తేవడానికి మేము ఎన్నో ఏళ్లు సుదీర్ఘ పోరాటం చేశాం’’ దీప్కేకు కౌంటర్ ఇచ్చాడు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)