Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
పంపులు బంద్‌పెట్టి పంటలను ఎండబెట్టిండ్రు
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
BRS Working President KTR alleged that the drought in Telangana is due to Chief Minister Revanth Reddy's incompetence, claiming the government is failing to utilize available water resources.
He criticized the state government for neglecting farmers, promised a return to KCR's leadership, and welcomed defecting leaders into the BRS during a meeting in Nirmal.
The article also covers KTR's criticism of the Congress government's unfulfilled promises and his defense of the previous KCR administration's welfare schemes.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి , ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే తెలంగాణలో కరువు పరిస్థితులు నెలకొన్నయని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదని, రేవంత్ తన వైఫల్యాలతో ప్రజల నెత్తిన రుద్దిన కరువని నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో సాగునీటి కొరత, విద్యుత్తు సమస్యలు, యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. నదుల్లో నీళ్లు పారుతున్నా వాటిని సాగుకు వినియోగించుకోకుండా సముద్రంలోకి వదిలేస్తున్నారని, అందుబాటులో ఉన్న నీటిని రైతులకు అందించడంలో ప్రభుత్వం…
చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుందని, గాడిదను చూస్తేనే గుర్రం విలువ తెలుస్తుందని వ్యాఖ్యానించారు. నిర్మల్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకులు మంగళవారం తెలంగాణభవన్‌లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో 24 గంటల ఉచిత కరెంటు, రైతుబంధు, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి వంటి సంక్షేమ పథకాలతో రాష్ట్రం సుభిక్షంగా సాగిందని గుర్తుచేశారు. ప్రజలు కొందరు వ్యవస్థ ఎట్లయినా నడుస్తుందనే ధోరణిలో ఉండగా, కాంగ్రెస్ మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని చెప్పారు. మూడు నెలల్లోనే…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)