Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
పంట రుణాలు రీషెడ్యూల్ చేయండి..రైతులను ఇబ్బంది పెట్టొద్దు
By V6 Velugu3 min read at V6 Velugu
In brief
The state government has ordered banks to immediately reschedule crop loans for farmers in 365 drought-affected mandals to protect them from financial distress.
The State Level Bankers Committee (SLBC) was instructed to halt recovery pressures and provide comprehensive data on outstanding loans, while the state has set a target of distributing ₹58,152 crore in crop loans.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పరిస్థితుల నేపథ్యంలో రైతాంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 365 కరువు మండలాల్లోని రైతుల పంట రుణాలను తక్షణమే రీషెడ్యూల్ చేయాలని బ్యాంకర్లను ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, సహకార బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రైతుల రుణాల రికవరీ కోసం ఎలాంటి ఒత్తిడి చేయవద్దని బ్యాంకర్లకు స్పష్టం చేసింది. క్షేత్రస్థాయిలో ఇబ్బందులు పెట్టొద్దని, బ్యాంకుల నుంచి ఎలాంటి రికవరీ నోటీసులు పంపొద్దని సూచించింది. కరువు మండలాలకు సంబంధించి పంట రుణాల పూర్తి వివరాలపై సమగ్ర నివేదికను వెంటనే సమర్పించాలని స్టేట్ లెవల్…
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది వానాకాలం సీజన్‌కు సంబంధించి రైతులకు పంట రుణాల పంపిణీ కోసం భారీ లక్ష్యాన్నే నిర్దేశించింది. మొత్తం రూ. 58,152 కోట్ల పంట రుణాలను పంపిణీ చేయాలని ఎస్ఎల్బీసీకి టార్గెట్ ఇచ్చింది. కాగా, బ్యాంకర్లు రికార్డుల్లో లక్ష్యాన్ని చేరుకున్నట్లు చూపిస్తున్నప్పటికీ గ్రౌండ్ రియాలిటీ అందుకు భిన్నంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా నిర్దేశిత లక్ష్యంలో 80 శాతానికి పైగా రుణాల పంపిణీ పూర్తయినట్లు బ్యాంకులు లెక్కలు చూపుతున్నాయి. కానీ మిగిలిన రుణాల్లో అధిక శాతం పాత బకాయిలను కొత్తవిగా చూపే ‘బుక్ అడ్జస్ట్మెంట్స్’ మాత్రమే జరిగాయనేది…
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)