Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
పంటలకు కాదు.. రేవంత్‌కు సెలవిద్దాం
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Harysh Rao and other BRS leaders visited Vanaparthy district to inspect dried crops and criticized the state government for failing to provide irrigation and electricity.
They demanded that CM Revanth Reddy explain how he will support farmers amid the drought, contrasting the current Congress government's water usage with the previous BRS administration.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
మహబూబ్‌నగర్, నవంబర్ 2(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : యాసంగిలో పంటలు వేసుకోవద్దు.. సాగునీళ్లు, కరెంటు ఇవ్వలేమం టున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరలోనే ఉన్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హెచ్చరించారు. పంటలకు రేవంత్‌రెడ్డికి మనమే శాశ్వతంగా సెలవు చెప్పేద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కరువు మం డలాలను ప్రకటించినా, రైతులను ఆదుకునే విషయమై గురించి మాట్లాడటం లేదని మం డిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలను కాపాడాల్సింది పోయి ఆగ్ర హం వ్యక్తంచేశారు. ఆయనకు మీద తప్ప ప్రజల మీద ప్రేమ లే దని దుయ్యబట్టారు.
సోమవారం వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అల్వాల సమీపంలో ఎండిపోయిన పంటలను హరీశ్‌రావు పరిశీలించారు. అనంతరం రైతన్నల రణభేరి బహిరంగ సభకు హాజరై సీఎం రేవంత్‌రెడ్డి, బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు. కరువు వచ్చిందని భయపెట్టడం కాదు.. రైతులను ఎలా ఆదుకుంటారో చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. మరో 15 రోజులు జూరాల ఆయకట్టుకు సాగునీళ్లు ఇచ్చి పంటలను కాపాడాలని సూచించారు.రాష్ట్రంలో ఇంత కరువుంటే కేంద్ర బృందం ఎందుకు రాలేదని బీజేపీ నేతలను ప్రశ్నించారు. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర బృందం వచ్చి నష్టపరిహారం లెక్కవేస్తుంటే రాష్ట్ర బీజేపీ ఎంపీలు, నాయకులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)