Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Panchayat Secretaries | డోన్ట్ కేర్.. హాజరు వేసుకొని ఇంటికెళ్తున్న పంచాయతీ కార్యదర్శులు..!
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
According to the article, some Panchayat Secretaries in Chunchupalli mandal were accused of neglecting their duties and leaving their offices early during heavy rains.
Local residents complained about the lack of officials to address their issues.
An official responded that the secretaries had taken leave for personal reasons, including health issues, and that an inquiry would be conducted.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Panchayat Secretaries | చుంచుపల్లి, నవంబర్ 4: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఆదేశించినప్పటికీ చుంచుపల్లి మండలంలోని కొందరు పంచాయతీ కార్యదర్శులు విధుల్లో వహిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాంపురం, అంబేద్కర్ నగర్ గ్రామపంచాయతీల్లో ఉదయం 10:30 గంటలకే కార్యాలయాలకు తాళాలు వేసి వెళ్లిపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రజలు తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు.
వర్షపు నీరు ఇళ్లలోకి చేరడం, డ్రైనేజీలు పొంగిపొర్లడం, పారిశుద్ధ్య సమస్యలు తలెత్తుతున్నా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొరవడిందనే ఆరోపణలున్నాయి. కార్యదర్శులు సమయపాలన పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండేలా ఉన్నతాధికారులు పర్యవేక్షించాలని స్థానికులు కోరుతున్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)