Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Paraguay Bank Crisis: బ్యాంక్ పతనం.. 30 లక్షల మంది కస్టమర్ల గగ్గోలు.. అధ్యక్షుడి రాజీనామా
By Eenadu2 min read at Eenadu
In brief
ఉయెనో బ్యాంకు (Ueno Bank) సంక్షోభం కారణంగా పరాగ్వేలో 30 లక్షల మంది ఖాతాదారులు తమ నిధులను కోల్పోయారు.
ఈ బ్యాంకుకు అధ్యక్షుడు శాంటియాగో పెనాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు రావడంతో, దేశ స్థిరత్వం కోసం ఆయన తన పదవికి రాజీనామా చేశారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఇంటర్నెట్ డెస్క్: దక్షిణ అమెరికా దేశమైన పరాగ్వేలో అతిపెద్ద బ్యాంకుల్లో ఒకదాంట్లో తీవ్ర (Paraguay Bank Crisis) నెలకొంది. అధ్యక్షుడు శాంటియాగో పెనాతో సన్నిహిత సంబంధాలున్న ఓ బ్యాంకును ఆ దేశ సెంట్రల్ బ్యాంకు తన ఆధీనంలోకి తీసుకుంది. దీంతో రూ.కోట్లాది రూపాయల ప్రజాధనం అనిశ్చితిలో చిక్కుకుంది. రాత్రికి రాత్రే లావాదేవీలు నిలిపివేయడంతో లక్షలాది మంది ఖాతాదారులు వీధుల్లోకి వచ్చి ఆందోళన బాటపట్టారు.
ఉయెనో బ్యాంకు (Ueno Bank) పరాగ్వేలో అతిపెద్ద రుణదాతల్లో ఒకటి. దేశవ్యాప్తంగా 30లక్షల వినియోగదారులు ఉన్నట్లు బ్యాంకు వెల్లడించింది. దేశ జనాభాలో దాదాపు 60శాతం. సుమారు వేల కోట్ల మేర ఖాతాదారుల నిధులను నిర్వహిస్తుంది. వీటిలో సుమారు రూ.3వేల కోట్ల మేర ప్రభుత్వ డిపాజిట్లే ఉన్నట్లు సమాచారం.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)