Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Parents Care: కన్నీటి చారికల జీవన సంధ్య
By Eenadu4 min read at Eenadu
In brief
The Telangana government has decided to deduct a fixed amount from the salaries of government employees who neglect their parents and provide that money to the parents instead.
The article highlights the growing issue of elder neglect and abuse in India, urging other states to adopt similar measures and strengthen social security systems for senior citizens.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఒంట్లో ఓపిక ఉన్నన్నాళ్లు కుటుంబం కోసం రెక్కలు ముక్కలు చేసుకుని జీవిత చరమాంకంలోకి అడుగుపెట్టినవారు ఆశించేదేంటి? వేళకు ఇంత భోజనం, తలదాచుకోవడానికి ఒక గూడు, పలకరించే తోడు, జబ్బుచేస్తే కాస్త మంచి వైద్యం... మొత్తంగా తుది మజిలీలో మనవళ్లు, మనవరాళ్లతో కాలక్షేపం చేస్తూ ప్రశాంతంగా జీవితాన్ని వెళ్లదీయాలని కోరుకుంటారు. కానీ, నేడు మన దేశంలో ఎంతమంది వృద్ధులు ఈ భాగ్యానికి నోచుకుంటున్నారని తలచుకుంటే తీరని ఆవేదనే మిగులుతుంది. తమ అభ్యున్నతి కోసం సర్వస్వం ధారపోసిన తల్లిదండ్రులను ముదిమి ప్రాయంలో కొంతమంది తీవ్ర నిరాదరణకు గురిచేస్తున్నారు. ఆస్తులు రాయించుకుని కనీస మానవత్వం లేకుండా వారిని .…
వృద్ధులు అనుభవ సంపన్నులని, దేశ సంస్కృతికి వారు మూలస్తంభాలని, వారి ఆశీర్వాదాలే జాతికి రక్షరేకులని నాయకులు వేదికలెక్కి మైకులు పగిలిపోయేలా ప్రసంగాలిస్తుంటారు. పెద్దవయసు వారి కోసం ప్రత్యేక కార్యక్రమాలెన్నింటినో అమలు చేస్తున్నామంటూ తమ భుజాలను తామే చరచుకుంటూ ఉంటారు. కానీ, క్షేత్రస్థాయి పరిస్థితులను చూస్తే మాత్రం వారి సొంతడప్పులతో ఏమాత్రం పొసగని దుస్థితి కనిపిస్తుంది. దేశీయ శ్రామికశక్తిలో 85శాతానికి పైగా అసంఘటిత రంగంలోనే పనిచేస్తున్నారు. వీరిలో చాలామంది పీఎఫ్, పింఛన్, గ్రాట్యుటీ, ఆరోగ్యబీమా వంటి వాటికి నోచుకోవడంలేదు. వృద్ధాప్య పింఛన్ల విషయంలో రాష్ట్రాల మధ్య పలు వ్యత్యాసాలు ఉన్నాయి. చాలాచోట్ల ఆ…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)