Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
పరిహారం చెల్లించకుండా పనులెలా చేపడతారు? ఓపెన్ కెనాల్ పనులను అడ్డుకున్న బాధిత రైతులు
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Farmers in Narayanpet district blocked open canal construction works led by Raghav Construction over unpaid compensation.
BRS leaders supported the farmers, demanding the area be declared a submergence zone and that damages to trees, borewells, and fences be paid.
The protests halted work for over two hours until the Tahsildar intervened and promised to resolve the issue.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Open canal | మక్తల్- నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని దంతంపల్లి శివారులో రాఘవ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఓపెన్ కెనాల్ నిర్మాణ పనులను బాధిత రైతులు . భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో నష్టపరిహారం చెల్లించకుండానే పనులు ఎలా చేపడతారని అధికారులను నిలదీశారు. రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు పనుల ప్రదేశానికి చేరుకుని ఆందోళనకు దిగారు. ఊట్కూరు పెద్ద చెరువును రిజర్వాయర్‌గా మారిస్తే గ్రామానికి పొంచి ఉందని, ఈ నేపథ్యంలో ఊట్కూరు గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని రైతులు…
భూములు కోల్పోతున్న రైతులకు పరిహారంతో పాటు పొలాల్లోని చెట్లు, సాగునీటి పైపులైన్లు, బోరుబావులు, కంచెలకు నష్టపరిహారం చెల్లించిన తర్వాతే నిర్మాణ పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. రైతులు, బీఆర్ఎస్ నాయకుల ఆందోళనతో దాదాపు రెండు గంటలకు పైగా పనులు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న తహసీల్దార్ అశోక్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)