Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Paris Jackson: 600 మిలియన్ల డాలర్లు ఇవ్వండి.. కోర్టును ఆశ్రయించిన మైఖేల్ జాక్సన్ కుమార్తె
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Paris Jackson has filed a lawsuit in a Los Angeles court seeking to transfer approximately $600 million from Michael Jackson's estate to the family trust.
The trust administrators have rejected this request, citing significant legal hurdles, while Jackson's music deals and property sales continue to generate billions in revenue for the estate.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
లాస్ ఏంజిల్స్: పాప్ స్టార్ మైఖేల్ జాక్సన్ మృతిచెంది 17 ఏళ్లు అవుతోంది. ఆ మూన్‌వాకర్ తన ముగ్గురు పిల్లలకు ట్రస్టు రాసిచ్చేశాడు. అయితే మైఖేల్ జాక్సన్ కుమార్తె పారిస్ జాక్సన్ ఇప్పుడు కోర్టును ఆశ్రయించారు. సింగర్ జాక్సన్‌కు చెందిన ఎస్టేట్ నుంచి సుమారు 600 మిలియన్ల డాలర్లను ట్రస్టుకు బదిలీ చేయాలని పారిస్ జాక్సన్ లాస్ ఏంజిల్స్ కోర్టులో కేసు వేసింది. మైఖేల్ జాక్సన్ మ్యూజిక్ డీల్స్, ప్రాపర్టీ సేల్స్ ద్వారా ఎస్టేట్‌కు బిలియన్ల డాలర్ల ఆదాయం వస్తోందని, కానీ ఫ్యామిలీ ట్రస్టుకు ఎటువంటి రాబడి లేదని, అందుకే ఎస్టేట్ ఆదాయంలోని 600 మిలియన్ల డాలర్లను ఫ్యామిటీ ట్రస్టుకు బదిలీ…
మైఖేల్ జాక్సన్ 2009 జూన్‌లో 50 ఏళ్ల వయసులో చనిపోయారు. ఆయనకు ముగ్గురు పిల్లలు ప్రిన్స్, పారిస్, బిగి ఉన్నారు. పారిస్ జాక్సన్ ప్రస్తుతం 28 ఏళ్లు ఉన్నది. అయితే పిల్లలు 21 ఏళ్లకు చేరుకున్న తర్వాత ట్రస్టు ఆదాయంలో ఒక్కొక్కరికి షేర్ ఇవ్వాల్సి ఉంటుంది. వయసు దాటినా ట్రస్టు నుంచి కావాల్సిన డబ్బులు అందడం లేదని ఆరోపణలు ఉన్నాయి.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)