Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
పరిషత్ ఎన్నికలకు సర్వం సిద్ధం
By Eenadu1 min read at Eenadu
In brief
RO Venkateswara Rao stated that all preparations have been completed for the local body elections in Amrutaluru mandal, including the distribution of election materials and the setup of 50 polling booths.
Padmawati inspected the election material distribution center at the local Zilla Parishad High School.
Voters are expected to cast their votes from 7 AM to 5 PM on Thursday in a peaceful environment.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
అమృతలూరు: అమృతలూరు మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు ఆర్వో వెంకటేశ్వరరావు తెలిపారు. ఎన్నికల సామగ్రిని సంబంధిత అధికారులు, సిబ్బందికి బుధవారం అప్పగించామన్నారు. మండలంలో 50 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశామని, బూత్‌లలో ఎన్నికల నిర్వహణకు కావాల్సిన సౌకర్యాలు కల్పించామని వివరించారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును ప్రశాంత వాతావరణంలో వినియోగించుకోవచ్చని చెప్పారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని పర్యవేక్షకులు పద్మావతి పరిశీలించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)