Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Prajasakti
Vekuva’s reading of Prajasakti’s report
పరిషత్ పోలింగ్‌లో సిపిఎం అభ్యర్థులపై దాడులు
By Prajasakti2 min read at Prajasakti
In brief
During the MPTC and ZPTC elections, CPM candidates and supporters faced attacks and intimidation from ruling coalition leaders, police, and TDP candidates across several districts in Andhra Pradesh.
Incidents included physical assaults, house arrests, and the tearing of polling identity cards at booths in places like Ulchala, Maddala, and Tekkali.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Prajasakti so farWhat is this?
ప్రజాశక్తి - యంత్రాంగం : రాష్ట్రంలో జరిగిన ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికల పోలింగ్‌లో అధికార కూటమి నేతలు తమ ప్రత్యర్థులపై చేస్తూ ఓటర్లను . పోలీసు బలగాలను ఉపయోగించి సిపిఎం అభ్యర్థులపై దాడులకు పాల్పడ్డారు.పార్టీ సానుభూతిపరులైన ఓటర్లకు కూడా పోలింగ్ కేంద్రాల వద్ద అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు.
కర్నూలు రూరల్ మండలం ఉల్చాల సిపిఎం ఎంపిటిసి -1 అభ్యర్థి రాఘవేంద్ర పై అధికార పార్టీ నేతలు, పోలీసులు దాడులకు పాల్పడ్డారు. ఊరిలో గొడవలు సృష్టించడానికి పోటీ చేసావా? అంటూ పోలింగ్ బూతు నుంచి రాఘవేంద్ర షర్ట్ కాలర్ పట్టుకుని ఎస్ఐ బయటకు లాక్కొచ్చారు. అనంతరం ఎస్ఐ, టిడిపి అభ్యర్థి వెంకటేశ్వర్లు దాడులకు పాల్డడ్డారు. అలాగే పోలింగ్ ఏజెంట్ ప్రకాష్పైన దాడి చేశారు. ఈ చర్యలను సిపిఎం కార్యకర్తలు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు, టిడిపి అభ్యర్థులు వెనక్కి తక్కారు. సిపిఎం పార్టీకి చెందిన ఓటర్లు కనిపిస్తే ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, స్లిప్పులు తనిఖీలు చేసిన అనంతరం వారిని పోలింగ్ బూత్‌లోకి…
That is the opening of Prajasakti’s story. The full report is on their site.
Read the full story at Prajasakti (opens in a new tab)