Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
పరిషత్ పోరుకు పటిష్ఠ బందోబస్తు
By Eenadu||1 min read at Eenadu
In brief
Written by a model, not by Eenadu · not verifiedAI summary· Generated October 21, 2026
The Rajampet DSP stated that strict security arrangements are in place for the upcoming local body elections across six mandals in the Rajampet constituency.
He assured candidates and voters that they can participate without fear of violence or pressure.
The security team, led by the DSP, personally monitored the arrangements at the Oontimitta MPDO office.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఒంటిమిట్ట: రాజంపేట నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల్లో జరుగుతున్న పరిషత్ ఎన్నికలకు పటిష్ఠమైన బందోబస్తు నిర్వహిస్తున్నట్లు రాజంపేట డీఎస్పీ బి. వెంకటరామయ్య స్పష్టం చేశారు. బుధవారం ఒంటిమిట్ట ఎంపీడీవో కార్యాలయం వద్ద ఆయన భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు.అనంతరం డీఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నిర్భయంగా నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చని భరోసా ఇచ్చారు. ఈ ఎన్నికల సమరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన పోలీస్ భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఓటర్లు సైతం ఎలాంటి ఒత్తిడి గురికాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)