Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
పరిషత్తు పోరు.. నామినేషన్ల జోరు
By Eenadu||1 min read at Eenadu
In brief
ఉంగుటూరులో మండల పరిషత్ ఎన్నికల్లో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు, ఈ క్రమంలో భారీ ర్యాలీలు జరిగాయి.
కూటమి, వైకాపా అభ్యర్థులు నామినేషన్లు సమర్పించగా, అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
పండుగ వాతావరణం నెలకొనగా, అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఉంగుటూరు: ప్రాదేశిక ఎన్నికల నామపత్రాలను సమర్పించేందుకు కూటమి, వైకాపా అభ్యర్థులతో ఏలూరు జిల్లా ఉంగుటూరులోని మండల పరిషత్ కార్యాలయం గురువారం సందడిగా మారింది. ఎన్నికల అధికారి రామ్మోహన్ నామపత్రాలను స్వీకరించారు. అభ్యర్థులు ఇబ్బందులు పడకుండా ఎంపీడీవో రాజ్ మనోజ్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎంపీపీ గా కూటమి అభ్యర్థి అక్కిన నాగమణి (తెదేపా) నామినేషన్ వేసేందుకు భారీ ప్రదర్శనగా వచ్చారు. ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, ఆప్కాబ్ ఛైర్మన్ గన్ని వీరాంజనేయులు పాల్గొన్నారు. నారాయణపురం-1 ప్రాదేశిక స్థానానికి నాగమణి నామినేషన్ వేశారు. ఎక్కువ మంది అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు రావడంతో ఉంగుటూరులో పండుగ వాతావరణం…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)