Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
పర్లాఖెముండిలో ఘనంగా సర్దార్ పటేల్ జయంతి
By Eenadu1 min read at Eenadu
In brief
In Parlakhemundi, Ganjam district, Sardar Vallabhbhai Patel's birth anniversary was celebrated with a 'walkathon' from Gajapati Sports Ground to Rajugari Kota.
The rally was flagged off by District Superintendent of Police Prahlad Sahani Meena.
During the event, he spoke about making the country strong and self-reliant.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
పర్లాఖెముండి: గజపతి జిల్లా పర్లాఖెముండిలో శనివారం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో గజపతి క్రీడా మైదానం నుంచి రాజుగారి కోట వరకు 'వాకథాన్' (ర్యాలీ) నిర్వహించారు. జిల్లా ఎస్పీ ప్రహ్లాద్ సహాని మీనా జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పటేల్ చూపిన మార్గంలో దేశాన్ని బలంగా, స్వయంసమృద్ధిగా తీర్చిదిద్దే సంకల్పాన్ని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బిరంచి బాగ్, ఎస్డీపీవో మాధవ నంద నాయక్, ఠాణా అధికారి ప్రశాంత్ కుమార్ భూపతి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)