Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 20, 2026
- Delhi Minister Parvesh Verma has requested citizens to celebrate special occasions like birthdays along the banks of the Yamuna River, framing it as a way to foster a personal connection with the river and support its cleaning efforts. He announced he will celebrate his own birthday on November 7th by the river and mentioned plans to set up special huts and organize cleanliness drives. The minister also highlighted upcoming government decisions for the river's purification and set a target to clean it before the next elections.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Parvesh Verma : ఢిల్లీ మంత్రి (Delhi Minister) పర్వేశ్ వర్మ (Parvesh Verma) దేశ రాజధాని ప్రజలకు అభ్యర్థన చేశారు. పుట్టినరోజు (Birthday) వంటి ప్రత్యేకమైన వేడుకలను యమునానది (Yamuna River) ఒడ్డున జరుపుకోవాలని కోరారు. నదిని శుభ్రంగా ఉంచే ప్రణాళికల్లో భాగంగా ఈ ఆలోచన చేశారు. వచ్చే నెల 7న తన పుట్టినరోజును కూడా యమునా నది ఒడ్డున చేసుకోబోతున్నట్లు ఆయన తెలిపారు.
యమునా నది చెంతన పుట్టినరోజు వేడుకలు చేసుకోవాలని ఢిల్లీ ప్రజలను కోరుతున్నానని, నవంబర్ 7న తన పుట్టినరోజును కూడా అక్కడే చేసుకోబోతున్నానని పర్వేశ్ వర్మ చెప్పారు. కుటుంబాలు ఒక దగ్గర చేరి వేడుకలు చేసుకునేందుకు నదీ తీరాల్లో కొన్ని ప్రత్యేక కుటీరాలను ఏర్పాటు చేస్తామని అన్నారు. అదేవిధంగా ఘాట్లను శుభ్రం చేయడం వంటి స్వచ్ఛంద్ధ కార్యక్రమాల్లో పాల్గొనేవారు కూడా అక్కడ ఉండొవచ్చని మంత్రి చెప్పారు.