Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Parvinder Singh Jhota | పర్వీందర్ సింగ్ ఝోటా హత్య కేసు.. డీఎస్పీ సహా డ్రగ్ ఇన్స్పెక్టర్ సస్పెండ్
By NT News telugu||2 min read at Namasthe Telangana
In brief
Parvinder Singh Jhota, an anti-drug activist in Punjab, was murdered on October 13 in Mansa after questioning a medical shop owner about illegal drugs.
The Punjab government, led by Chief Minister Bhagwant Mann, suspended a DSP and a Drug Inspector, and announced the transfer of the investigation to the CBI following demands from Jhota's family.
The government also promised strict action against the drug trade in the state.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Parvinder Singh Jhota : పంజాబ్లో డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమకారుడు పర్వీందర్ సింగ్ ఝోటా ఇటీవల కు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్యపై పంజాబ్ వ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమైంది. దీంతో ఈ హత్య ఘటనను పంజాబ్లోని భగవంత్ మాన్ ఆధ్వర్యంలోని ఆప్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలో ఈ ఘటనలో నిర్లక్ష్యం వహించినందుకుగాను స్తానిక డీఎస్పీ హర్జిందర్ సింగ్ గిల్, డ్రగ్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
ఇప్పటివరకు ఈ కేసుపై విచారణను రాష్ట్ర పోలీసులు విచారణ చేయగా.. ఇప్పుడు ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు సీఎం భగవంత్ మాన్ ప్రకటించారు. తమ ప్రభుత్వం పర్వీందర్ సింగ్ ఝోటా తండ్రి, కుటుంబానికి అండగా ఉంటుందన్నారు. వారి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. ఝోటా కుటంబ వినతి మేరకు కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తున్నామని ప్రకటించారు. ఇదే సమయంలో రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)