Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
పర్యావరణాన్ని పరిరక్షించాలి.. మాజీ ఎంపీ సంతోష్‌కుమార్
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Former Rajya Sabha member Santosh Kumar launched a new environmental initiative in Mahadevpur, Yadadri Bhuvanagiri district, combining spirituality with nature conservation under the 'Prati Inta Usiri..
Prati Gudilo Bilvam' program. He planted gooseberry and bael saplings at the Kannamaadanna temples alongside Green India Challenge state women's president Nayakapu Madhuri Venkatesh.
Kumar explained the health and spiritual benefits of the trees and called on the public to protect them.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
బీబీనగర్, నవంబర్ 12 : ఆధ్యాత్మికతను ప్రకృతి పరిరక్షణతో అనుసంధానిస్తూ గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్‌కుమార్ వినూత్న కా ర్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘ప్రతి ఇంటా ఉసిరి.. ప్రతి గుడిలో బిల్వం’ కార్యక్రమంలో భాగంగా గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం మహదేవ్‌పూర్‌లో అ కన్న-మాదన్న ఆలయాలను సందర్శించారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నాయకపు మాధురి వెంకటేశ్‌తో కలిసి ప్రత్యేక పూజలు చేసి ఉసిరి, బిల్వ మొకలు నాటారు. ఈ సందర్భంగా కార్తికమాసంలో ఉసిరి చెట్టుకు ఆరోగ్యపరంగా, బిల్వ వృక్షానికి ఆధ్యాత్మికంగా ఉన్న విశిష్టతను సంతోష్ వివరించా…
ఉసిరి చెట్టు విష్ణుమూర్తికి, బిల్వ వృక్షం శివుడికి ప్రీతిపాత్రమైనవిగా తెలిపారు. ఈ మొక్కలను పెంచడం ద్వారా సంప్రదాయ వృక్ష సంపదను కాపాడటంతోపాటు పర్యావరణ పరిరక్షణకు తోడ్పడవచ్చని చెప్పారు. ప్రతి ఇంట్లో ఉసిరి, ప్రతి ఆలయంలో బిల్వ వృక్షం ఉండేలా చూడాలని పిలుపునిచ్చారు. మొకలు నాటడ మేగాక సంరక్షణ బాధ్యతనూ తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ యర్కల సుధాకర్‌గౌడ్, రైతుబంధు సమితి మాజీ కోఆర్డినేటర్ బొక జైపాల్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాసులు, సర్పంచ్ దండెం అనితాప్రభాకర్ పాల్గొన్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)