Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
పసిడి పయనమెటు..!
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
దేశ, విదేశీ మార్కెట్లలో బంగారం ధరలు క్రమేణా తగ్గుతున్నాయని ఈ వార్త తెలియజేస్తుంది.
జనవరి 29న 24 క్యారెట్ బంగారం 10 గ్రాములకు రూ.1,83,000 పలికినట్లు, ప్రస్తుతం ధరలు గణనీయంగా పడిపోయాయని నివేదించింది.
నిపుణులు పోర్ట్ఫోలియోలో బంగారాన్ని 10 నుంచి 15 శాతం వరకు ఉంచుకోవాలని, భౌతిక బంగారం కంటే గోల్డ్ ఈటీఎఫ్లు, ఎస్ఐపీల ద్వారా పెట్టుబడి పెట్టాలని సూచించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
న్యూఢిల్లీ, నవంబర్ 26: దేశ, విదేశీ మార్కెట్లలో బంగారం ధరలు క్రమేణా తగ్గుతున్నాయి. ఈ ఏడాదైతే మునుపెన్నడూ లేనివిధంగా పసిడి రేట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. జనవరి 29న స్పాట్ మార్కెట్లో ఆల్టైమ్ గరిష్ఠాన్ని తాకుతూ 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) పుత్తడి విలువ 10 గ్రాములు ఏకంగా రూ.1,83,000 పలికింది. ప్రస్తుత ధరలతో పోలిస్తే గడిచిన దాదాపు 10 నెలల్లో తులం రూ.55,500 (30 శాతానికిపైగా) తగ్గడం గమనార్హం. ముఖ్యంగా ఈ ఒక్క నెల (నవంబర్)లో రేట్లు గణనీయంగా పడిపోయాయి. మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (ఎంసీఎక్స్) విషయానికే వస్తే.. నవంబర్ 5న 10 గ్రాముల ధర రూ.1,43,184గా ఉన్నది. నవంబర్ 23న 12.96…
మొత్తం పోర్ట్ఫోలియోలో బంగారాన్ని 10 నుంచి 15 శాతం వరకు ఉంచాలని, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ల (సిప్ లేదా ఎస్ఐపీ) ద్వారా పెట్టుబడి పెట్టాలని ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ అధ్యక్షుడు కొఠారి సూచిస్తున్నారు. మేకింగ్ చార్జీలు, నిల్వ సమస్యలకు దూరంగా ఆభరణాలు, భౌతిక బంగారం కాకుండా పెట్టుబడులకు ప్రాధాన్యత ఇస్తే మంచిదని చెప్తున్నారు. ఇక డిజిటల్ రూపంలో ఉంటే సులభంగా విక్రయించవచ్చని, చిన్న మొత్తాలతోనూ కొనుగోళ్లు ప్రారంభించవచ్చని చెప్పారు. ఇందుకు గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్లు), గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్లు) సమర్థమైన మార్గాలని ఆయన…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)