Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
పసిడి సింగారం.. ముళ్లే ఆభరణం
By Eenadu1 min read at Eenadu
In brief
The 'Golden Barrel Cactus', native to Mexico, has been cultivated for four years in the rock garden of Yogi Vemana University in Kadapa district.
The botany department head, Dr.
Madhusudan Reddy, explained its unique characteristics, including its ability to store water and the golden appearance of its thorns when exposed to sunlight.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
పసిడి వర్ణపు మెరుపులు.. బంతిలాంటి ఆకారంతో చూడగానే ఆకట్టుకుంటున్న ఈ మొక్క పేరు ‘గోల్డెన్ బారెల్ కాక్టస్’. మెక్సికో ప్రాంతానికి చెందిన దీన్ని వైఎస్సార్ కడప జిల్లాలోని యోగి వేమన విశ్వవిద్యాలయం(వైవీయూ)లోని రాక్ గార్డెన్లో నాలుగేళ్లుగా పెంచుతున్నారు. ఎడారి వాతావరణంలో పెరిగే సామర్థ్యం కలిగిన ఈ మొక్క ప్రత్యేకతలను బోటనీ విభాగాధిపతి డాక్టర్ మధుసూదన్రెడ్డి వివరించారు. ‘కాక్టస్ కుటుంబానికి చెందిన మొక్క ఇది. చిన్నగా ఉన్నప్పుడు గుండ్రటి బంతిలా కనిపిస్తుంది. వయసు పెరిగేకొద్దీ పొడవుగా మారుతుంది. మొక్క కాండం చుట్టూ వరుసలుగా ఏర్పడే సన్నని ముళ్లు దీని ప్రధాన ఆకర్షణ. సూర్యకిరణాలు తాకినప్పుడు ఈ ముళ్లు…
ఈనాడు కడప; న్యూస్టుడే, వైవీయూ
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)