Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
పసిడికి సుంకాల సెగ.. దేశంలోకి పెరిగిన స్మగ్లింగ్
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
The World Gold Council (WGC) estimated that India's domestic gold demand declined by 29% in Q3 2026, attributing the drop to higher import duties, increased prices, and Prime Minister Narendra Modi's appeal to citizens.
Despite the volume drop, the value of gold sales increased by 3%, and the WGC noted a significant rise in gold smuggling into the country due to the high duties.
Prices of gold and silver also decreased in domestic markets, with jewelers expressing optimism about upcoming festive and wedding seasons.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
ముంబై, నవంబర్ 3 : దేశీయంగా గోల్డ్ డిమాండ్ ఈ ఏడాది జూలై-సెప్టెంబర్ త్రైమాసికం (క్యూ3)లో ఏకంగా 29 శాతం క్షీణించింది. దిగుమతి సుంకాల భారం, పెరిగిన ధరలు, బంగారం కొనవద్దంటూ దేశ ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు నేపథ్యంలో 162.5 టన్నులకే పరిమితమైంది. ఈ క్రమంలో ఈ ఏడాది మొత్తంగా పసిడి కొనుగోళ్లు 6 ఏండ్ల కనిష్ఠాన్ని తాకుతూ 625-675 టన్నులుగానే ఉండొచ్చని మంగళవారం విడుదల చేసిన ‘క్యూ3 2026 గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్’ నివేదికలో ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) అంచనా వేసింది.
నిజానికి గత ఏడాది జూలై-సెప్టెంబర్లో బంగారం అమ్మకాలు 229.8 టన్నులుగా ఉన్నాయని గుర్తుచేసింది. కాగా, పెంచిన దిగుమతి సుంకాలతో దేశంలోకి గోల్డ్ భారీగా జరుగుతున్నదని ఈ సందర్భంగా డబ్ల్యూజీసీ చెప్పడం గమనార్హం. అలాగే పుత్తడి ధరలు పెరిగిన నేపథ్యంలో గోల్డ్ సేల్స్ తగ్గినా విలువపరంగా మాత్రం 3 శాతం పెరిగి రూ.2,41,900 కోట్లుగా ఉన్నది. నిరుడు దాదాపు 230 కోట్ల విక్రయాలు జరిగినా.. దాని వాల్యూ రూ.2,35,090 కోట్లుగానే ఉన్నది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)