Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
[PUBLISHER] reported that passengers of the Bhagat Ki Kothi-Kacheguda Express protested at Hingoli station by sitting on the tracks after an RPF staff member allegedly assaulted a youth in a reserved coach.
The passengers alleged that the staff also behaved roughly with women from their group.
Police intervened, promised to investigate the complaint, and the train departed after more than two hours.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ముంబై: ఒక బృందానికి చెందిన యువకుడు ఏసీ కోచ్‌లోకి ఎక్కాడు. ఆర్పీఎఫ్ సిబ్బంది అతడిపై చేశారు. ఆ బృందంలోని మహిళలు జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించగా వారిపై దురుసుగా ప్రవర్తించారు. ఈ నేపథ్యంలో ఆ ప్రయాణికులు పట్టాలపై కూర్చొని రైలు కదలకుండా నిరసన తెలిపారు. (Passengers sit on tracks) మహారాష్ట్రలో ఈ సంఘటన జరిగింది. ఒక బృందానికి చెందిన వ్యక్తులు నాగపూర్‌లో జరిగిన దసరా కార్యక్రమంలో పాల్గొన్నారు. నాందేడ్‌కు తిరిగి వెళ్లేందుకు గురువారం తెల్లవారుజామున భగత్ కి కోఠి-కాచిగూడ ఎక్స్‌ప్రెస్ రైలును అకోలాలో ఎక్కారు.
కాగా, ఆ బృందానికి చెందిన ఒక యువకుడు పొరపాటున రిజర్వ్డ్ కోచ్‌లోకి ప్రవేశించాడు. దీంతో ఆ కోచ్‌లోని కొందరు ప్రయాణికులు, ఆర్పీఎఫ్ సిబ్బంది అతడిని కొట్టారు. ఆ బృందానికి చెందిన మహిళలు జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించగా వారిని తోసివేసి దురుసుగా ప్రవర్తించారు. ఈ నేపథ్యంలో ఆ ప్రయాణికులు ఆగ్రహించారు. ఆ రైలు హింగోలి స్టేషన్‌కు చేరుకోగానే వారంతా కిందకు దిగారు. రైలు ఇంజిన్ ముందు పట్టాలపై కూర్చొన్నారు. ఆ రైలు ముందుకు కదలకుండా నిరసన తెలిపారు. రైల్వే సిబ్బందికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఆ రైలు రెండు గంటలకుపైగా ఆ స్టేషన్లో నిలిచిపోయింది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)