Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Patancheru PS | పటాన్చెరు పీఎస్ నుంచి దొంగలు పరారు..!
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Two thieves allegedly escaped from the Patancheru police station in Sangareddy district after stealing goods worth Rs. 23 lakhs from a truck.
The truck driver and cleaner were initially handed over to the police by company representatives but managed to flee.
The police reportedly delayed reporting the escape and are continuing to search for the absconding cleaner.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
Patancheru PS | సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పటాన్చెరు పోలీస్ స్టేషన్ నుంచి ఇద్దరు పరారయ్యారన్న వార్త ఒకటి కలకలం రేపుతోంది. ఓ ట్రక్ డ్రైవర్, క్లీనర్ హర్యానాలోని గుర్గావ్ నుంచి పటాన్చెరు మండలం వెలిమల గోడౌన్‌కు సరుకు తీసుకొచ్చారు. అయితే ఈ ఇద్దరు ఆ సరుకులో నుంచి రూ.23 లక్షల విలువైన వస్తువులు మాయం చేశారు. ఈ క్రమంలో సంస్థ ప్రతినిధులు ట్రక్ డ్రైవర్‌తోపాటు క్లీనర్‌ను పోలీసులకు అప్పగించగా, వారిద్దరూ పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకున్నట్టు తెలుస్తోంది.
నిందితులు పారిపోయిన విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన పోలీసులు ట్రక్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకోగా, పరారీలో ఉన్న క్లీనర్ కోసం గాలింపు కొనసాగిస్తున్నారని సమాచారం. పోలీస్ స్టేషన్ నుంచి దొంగలు పరారైన విషయాన్ని పోలీసులు బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారని తెలుస్తోంది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)