Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
పత్రహరితం లేని.. ప్రకృతి పారిశుద్ధ్య కార్మికులు
By Eenadu3 min read at Eenadu
In brief
The article explains fungal diseases (mycoses) caused by fungi, detailing their types, causes, and effects on human health.
It also promotes an educational course by Eenadu Eprathibha for APPSC exam candidates, offering discounted access to video lessons, ebooks, and practice tests.
A disclaimer at the end clarifies that the content is a business advertisement.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
శిలీంధ్రాల వల్ల మానవులకు సంక్రమించే వ్యాధులు ఏపీపీఎస్సీ పరీక్షల ప్రత్యేకం సైన్స్ అండ్ టెక్నాలజీ
ఏదైనా రుగ్మత ఒక వ్యక్తి నుంచి మరొకరికి వ్యాపించడాన్ని అంటువ్యాధిగా పేర్కొంటారు. శిలీంధ్ర వ్యాధులు అనేవి ఫంగి (శిలీంధ్రాల) వల్ల కలిగే అంటువ్యాధుల సమూహం. ఇవి కూడా బ్యాక్టీరియా, వైరస్ల మాదిరే పర్యావరణంలో కనిపించే సూక్ష్మజీవులు. భూమిపై వేలాది శిలీంధ్ర జాతులు ఉన్నాయి. ఫంగై జాతులన్నీ రుగ్మతలను కలిగించవు. ఇవి మొక్కల లాగానే కనిపించినప్పటికీ పత్రహరితం లేకుండా జీవిస్తాయి. కంటికి కనిపించని ఈస్ట్ నుంచి వర్షాకాలంలో మొలిచే పుట్టగొడుగు వరకు దీని రూపాలే. ఈ పరాన్నజీవులు వివిధ రకాలుగా పర్యావరణానికి మేలు చేయడంతోపాటు మనుషులకు వివిధ వ్యాధులను కలిగిస్తాయి. వీటిపై పోటీపరీక్షార్థికి అవగాహన ఉండాలి.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)