Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
పట్టాలెక్కనున్న ఓల్డ్ సిటీ మెట్రో..ఎంజీబీఎస్–చాంద్రాయణగుట్ట రూట్‌పై స్పీడ్ పెంచిన సర్కార్
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
According to Hyderabad Airport Metro Limited (HAML) officials, the Old City Metro construction is set to begin in January on the MGBS–Chandrayangutta route to speed up work for Phase-2.
Chief Minister Revanth Reddy previously ordered HAML to proceed with the project despite pending central approvals and loans.
The government aims to complete land acquisition by December and finalize a General Consultant within a week.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, వెలుగు: పాతబస్తీ వాసుల సుదీర్ఘ నిరీక్షణకు త్వరలో తెరపడనుంది. వచ్చే జనవరి నుంచే ఓల్డ్ సిటీ మెట్రో నిర్మాణ పనులు ప్రారంభించేలా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ (హెచ్ఏఎంఎల్) అధికారులు కసరత్తు చేస్తున్నారు. మెట్రో రెండో దశకు అనుమతులు, రుణాల సమీకరణ అంశాలు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉండటంతో సంబంధం లేకుండా ఓల్డ్ సిటీ మెట్రో పనులు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే ఆదేశించారు. దీంతో అధికారులు పనుల వేగం పెంచారు. మరో వారం, పది రోజుల్లో జనరల్ కన్సల్టెంట్‌ను ఖరారు చేయడంతోపాటు, నెల రోజుల్లో మిగిలిన భూసేకరణను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జనవరి నుంచే పిల్లర్ల నిర్మాణం…
మెట్రో ఫేజ్-2 ప్యాకేజీ-1లోని 63 కిలోమీటర్ల నాలుగు కారిడార్లకు ఇంజినీరింగ్, డిజైన్లు, టెండర్ల పర్యవేక్షణ బాధ్యతలు చూసే జనరల్ కన్సల్టెంట్ (జీసీ) ఎంపిక కీలక దశకు చేరింది. ఇందులో భాగంగా ఓల్డ్ సిటీ కారిడార్-6లోని ఎంజీబీఎస్–చాంద్రాయణగుట్ట మార్గం పనులనూ వేగవంతం చేయనున్నారు. సాంకేతిక నిబంధనలు, గడువు పొడిగింపుల తర్వాత దాఖలైన అంతర్జాతీయ బిడ్లలో రెండు కన్సార్షియాలు పోటీలో ఉన్నాయి. ఆర్వీ అసోసియేట్స్–అయేసా సంస్థల కూటమి ఒక బిడ్ వేయగా, టైప్సా–నిప్పన్ కోయ్–హిల్ ఇంటర్నేషనల్ కన్సార్షియం మరో బిడ్ దాఖలు చేసింది. వీటిలో ఒక సంస్థను మరో వారం రోజుల్లో జీసీగా ఖరారు చేయనున్నారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)